బద్వేలు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 22 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా, బసపా పార్టీల తరపున ముగ్గురేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ఏడుగురు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది.
శనివారం సాయంత్రం వరకు బద్వేలు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితా …
1 ఎస్ వెంకట సుబ్బయ్య – సిపిఐ
2 సుభాన్ తిరివీది – వైకాపా
3 వజ్రమ్మ తిరివీది – వైకాపా
4 జయరాములు తిరివీది – వైకాపా
5 ఐ మంగరామసుబ్బయ్య – వైఎస్సార్ ప్రజా పార్టీ
6 లక్కినేని నాగరత్నమ్మ – బహుజన్ ముక్తి పార్టీ
7 సగిలి గురప్ప – బసపా
8 సుమన్ సగిలి – బసపా
9 బి కేశవయ్య – బసపా
10 బాలనాగయ్య కొడవటికంటి – నేకాపా
11 నీరుగట్టు దొర విజయజ్యోతి – తెదేపా
12 గోడుగునూరు గోపయ్య – జైసపా
13 జె ప్రభాకర్ – కాంగ్రెస్
14 జె కమల్ ప్రభాస్ – కాంగ్రెస్
15 రూకల ఓబయ్య – అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్
16 చాటకొండు గురవయ్య ఉరఫ్ గురయ్య – స్వతంత్ర అభ్యర్థి
17 గొడుగు వెలుగమ్మ – స్వతంత్ర అభ్యర్థి
18 మున్నెల్లి ఓబయ్య – స్వతంత్ర అభ్యర్థి
19 సగిలి బాలస్వామి – స్వతంత్ర అభ్యర్థి
20 జింకా శామ్యూల్ బాలసుందరం – స్వతంత్ర అభ్యర్థి
21 బొజ్జా జయరాం – స్వతంత్ర అభ్యర్థి
22 గొడుగునూరు వెంకట రాజేంద్ర ప్రసాద్ – స్వతంత్ర అభ్యర్థి