హోమ్ » Event » అనంతరాజుపేట ప్రభుత్వ ఉద్యాన కళాశాల ప్రారంభం
అనంతరాజుపేట ఉద్యాన కళాశాల మరియు పరిశోధనా కేంద్రం
ఉద్యాన కళాశాల మరియు పరిశోధనా కేంద్రం - అనంతరాజుపేట

అనంతరాజుపేట ప్రభుత్వ ఉద్యాన కళాశాల ప్రారంభం

When:
Wednesday, June 6, 2018 all-day Indian/Maldives Timezone
2018-06-06T00:00:00+05:00
2018-06-07T00:00:00+05:00

రైల్వేకోడూరు సమీపంలోని అనంతరాజుపేటలో ప్రభుత్వ ఉద్యాన కళాశాల మరియు పరిశోధనా కేంద్రం జూన్ 6 2007న ప్రారంభమైంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ కళాశాలను ప్రారంభించారు. ఇది రాయలసీమ జిల్లాలలోని ఏకైక ఉద్యానవన కళాశాల (Horticultural College).

డా.వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నా ఈ కళాశాలలో ఉద్యానవన విద్యకు సంబంధించి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చదవండి!

మా వూరి చెట్లు

మా వూరి చెట్లు మతికొస్తానాయి

Calendar Add to Calendar Add to Timely Calendar Add to Google Add to Outlook Add …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: