తిరువత్తూరు
అత్తిరాల పరశురామాలయం గోడ మీదున్న తమిళ శాసనం

నాటి ‘తిరువత్తూరై’ నే నేటి అత్తిరాల !

*అత్తిరాల పరశురామేశ్వర ఆలయం – తమిళ పాలన

*అత్తిరాలలోని పరశురామేశ్వర ఆలయం ప్రాంగణంలో గోడలపై ఏడు తమిళ శాసనాలు తంజావూరు చోళుల పాలనకు తార్కాణం గా నిలుస్తున్నాయి.

అత్తిరాల

క్రీ.శ. 11 వ శతాబ్దంలో రాజరాజ చోళ -3 అత్తిరాల ఆలయాన్ని అభివృద్ధి చేసాడు. ఆలయ నిర్మాణం అంతకుముందే జరిగి ఉండవచ్చుననే అభిప్రాయం కూడా ఉంది.

* ఈ ప్రాంతం  అధిరాజేంద్రచోళ మండలంగా, ‘మేల్పాకనాడు’ గా పిలువబడుతూ ఉండేదని ఈ శాసనాలవల్ల తెలుస్తోంది. అప్పట్లో అత్తిరాలను ‘తిరువత్తూరు’ పిలిచేవారని తెలుస్తోంది.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 1988

*ఈ ఏడు తమిళ శాసనాలతో తో పాటు, మరో అయిదు తెలుగు శాసనాలు Madras presidency కాలంలోనే నమోదయ్యాయి. అత్తిరాలను కొన్ని శాసనాల్లో “అరతిరేవుల” అని పేర్కొన్నారు. అయితే పరశురామ ఆలయం ఉండటంతో ‘అరతిరేవుల’ కాస్తా హత్యరాల గా మారిపోవడం “హతవిధి”
నే !

– తవ్వా ఓబుల్‌‌రెడ్డి

ఇదీ చదవండి!

ఉరుటూరు

ఉరుటూరు గ్రామ చరిత్ర

ఉరుటూరు గ్రామం కడపజిల్లా వీరపునాయునిపల్లె మండలంలో ఎర్రగుంట్ల -వేంపల్లి మార్గానికి పడమర ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉంది. పూర్వం ఈతచేట్లు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: