వార్తలు

కడప, హైదరాబాదుల నడుమ ట్రూజెట్ విమాన సర్వీసు

కడప - చెన్నై

ఏప్రిల్ 8 నుండిప్రారంభం శుక్ర, శని, ఆది వారాలలో కడప – హైదరాబాదు సర్వీసు కడప: కడప – హైదరాబాదు నగరాల మధ్య వారానికి మూడు సార్లు విమానాన్ని నడిపేందుకు ట్రూజెట్ విమానయాన సంస్థ సిద్ధమైంది. మొదటి విమానం ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 10 గంటల 05 నిముషాలకు హైదరాబాదు నుండి …

పూర్తి వివరాలు

కడప ఉక్కు కర్మాగార సాధన సమితి ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతిపత్రం

నీటిమూటలేనా?

కడప ఉక్కు కర్మాగార సాధన సమితి సమితి సభ్యులు గురువారం హైదరాబాదులో ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత వైఎస్ జగన్, హిందూపురం శాసనసభ్యుడు బాలయ్యలను కలిసి కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చర్యలు తీసుకోవలసినదిగా కోరుతూ విజ్ఞాపన/వినతి పత్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రికి, హిందూపురం శాసనసభ్యుడికి వినతిపత్రం ఇచ్చిన సందర్భంలో ఫోటోలు తీసుకునేదానికి వీరిని …

పూర్తి వివరాలు

ఏప్రిల్‌ 14 నుంచి ఒంటిమిట్ట కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏప్రిల్‌ 12వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్‌ 15న సాయంత్రం 4.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు ఆలయ …

పూర్తి వివరాలు

మంది బలంతో అమలౌతున్న ప్రజాస్వామ్యం

రోజా సస్పెన్షన్

నగరి శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్ చినికి చినికి గాలివానగా మారడం తెలిసిందే. సభలో రోజా మాట్లాడిన తీరు అభ్యంతరకరమే. తను వాడిన మాటలకు సాటి సభ్యులు నొచ్చుకున్నప్పుడు క్షమాపణ చెప్పకపోవడమూ హుందాతనం కాదు. ఆమెతోబాటు అసభ్యపదజాలం వాడినవాళ్ళందరి మీదా ఒకేరకమైన చర్య తీసుకుని ఉంటే బాగుండేది. అదలా ఉంచితే, సభ్యులను అసలు ఎన్నిరోజుల …

పూర్తి వివరాలు

ఇండియా సిమెంట్స్ వ్యవహారంలో క్విడ్ ప్రో కో లేదు : హైకోర్టు

YS Jagan

శ్రీనివాసన్‌పై సిబిఐ మోపిన అభియోగపత్రాన్ని కొట్టేసిన హైకోర్టు జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. క్విడ్ ప్రోకోలో భాగంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారంటూ ఇండియా సిమెంట్స్ అధినేత, బీసీసీఐ మాజీ చైర్మన్ శ్రీనివాసన్‌పై సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. తనపై నమోదు చేసిన …

పూర్తి వివరాలు

“నారాయణ” లీలలు: రాజధాని కమిటీ మాయ : 1

రాజధాని కమిటీ

ప్రభుత్వ వ్యూహానికి అనుగుణంగానే… ‘కడప’ లెక్కను పరిగణలోకి తీసుకోని శివరామకృష్ణన్ మన దేశంలో రాష్ట్రాల విభజనగానీ, కొత్త రాష్ట్రాల ఏర్పాటుగానీ కొత్త కాదు. కానీ గతంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా రాజధాని గురించిన ఆలోచన లేక ఆందోళన ఒక పీడించే (obsession) స్థాయికి చేరడం ఇప్పుడే చూస్తున్నాం. రాజధాని అవసరం ఒక …

పూర్తి వివరాలు

నాగేశ్వరిని చంపేశారు

నాగేశ్వరి

కడప: రెండు నెలల క్రితం అదృశ్యమైన నాగేశ్వరి, ఆమె కొడుకును భర్తే చంపేశాడని పోలీసులు ఎట్టకేలకు నిర్ధారించారు. రిమ్స్‌ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి శవాలను శుక్రవారం పోలీసులు వెలికితీశారు. ఘటనస్థలంలోనే పోస్టుమార్టం చేశారు. పోలీసుల కథనం మేరకు…కడప మాసాపేటకు చెందిన నాగేశ్వరి అలియాస్‌ నీలిమా (37), కడప మరియాపురానికి చెందిన రాజాప్రవీణ్‌లకు …

పూర్తి వివరాలు

అనంత జనవాహినిలో నువ్వెంత?

వాహిని సినిమా హాలు

అది అనంతపురం జిల్లాలోని తాడిపత్రి…కరువుసీమ అయినా కురిసే ఆ కాస్త వర్షంతోనే సిరులు పండించగల రైతులు…బ్రిటిష్ వారు వేసిన మద్రాస్-బొంబాయి రైలు మార్గంలో ఉండే ఆ ఊరునుంచి ఎందరో వ్యాపారాలూ చేసారు…. ఆ ఊరునుంచి వచ్చిన మూలా నారాయణ స్వామి,పక్కనున్న కడప జిల్లాకు చెందిన బి.ఎన్.రెడ్డి తో కలిసి మద్రాస్ లో వాహినీ …

పూర్తి వివరాలు

నాగేశ్వరి అసలు వుందా లేదా?

నాగేశ్వరి

కడప లో సెక్యూరిటీ సర్వీసెస్ రాజా ప్రవీణ్ భార్య నాగేశ్వరి, 7ఏళ్ల కొడుకు గోల్డి గత డిసెంబర్ 10 వ తేది నుండి కనపడటం లేదు. నాగేశ్వరి@ నీలిమ M.A ,B.ed చేసింది. ఆమె తండ్రి retd. head constable వెంకట సుబ్బన్న. ఆయనకు నలుగురు కూతుర్లు,ఒక కొడుకు. అందరు ఉద్యోగస్తులే. నాగేశ్వరి …

పూర్తి వివరాలు
error: