'కడప'కు శోధన ఫలితాలు

పాత బస్టాండు టు రిమ్స్ బస్ సర్వీసు

ఎంసెట్ 2016

కడప: నగరంలోని పాతబస్టాండ్ నుంచి రిమ్స్ ఆసుపత్రికి రోజుకు ఎనిమిది సార్లు తిరిగేలా సోమవారం నుంచి ఆర్టీసి బస్సు సర్వీసు ప్రారంభమైంది. నగర శివారులో ఉన్న రిమ్స్ ఆసుపత్రికి కొన్నాళ్లుగా బస్సు సౌకర్యంలేదు. దీంతో రోగులు, వారి సహాయకులు, ఉద్యోగులు ఆటోలను ఆశ్రయించేవారు. ఉదయం 8.45 గంటలకు పాత బస్టాండ్‌లో మొదలయ్యే ఈ బస్సు.. …

పూర్తి వివరాలు

మల్లెమాల పురస్కారం అందుకున్న నరేంద్ర

మల్లెమాల పురస్కారాన్ని అందుకుంటున్న నరేంద్ర

కడప: స్థానిక సీపీ బ్రౌన్‌ బాషా పరిశోధన కేంద్రం వేదికగా ఆదివారం మల్లెమాల సాహిత్య పురస్కార ప్రధానోత్సవం, పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. సాహితీ రంగంలో చేసిన సేవకు గుర్తింపుగా ఆచార్య మధురాంతకం నరేంద్ర మల్లెమాల సాహితీ పురస్కారం అందుకున్నారు. ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాధరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమమంలో సామాజిక ప్రయోజనంగా మధురాంతకం …

పూర్తి వివరాలు

చెక్కభజన

రాయలసీమ జానపదం

రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ చెక్కభజన . చెక్క భజనలో అడుగులకు అనుగుణంగా పాటలో వేగం, ఊపు, ఉంటాయి. చాలారకాల అడుగులున్నాయి . ఆది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్పకొట్టడం, కులుకు వంటివి ప్రత్యేకమైన అడుగులు. ఈ అడుగులకు …

పూర్తి వివరాలు

సైనిక పాఠశాలల్లో 6,9తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

sainik school

కోరుకొండ, కలికిరి సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో తరగతులలో ప్రవేశానికి సైనిక పాఠశాల దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  దరఖాస్తుదారులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి. వయస్సు: ఆరో తరగతిలో ప్రవేశం పొందగోరు విద్యార్థులు 02 Jul 2004 & 01 Jul 2005 మధ్య జన్మించి ఉండాలి. తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందగోరు విద్యార్థులు 02 …

పూర్తి వివరాలు

గైర్హాజరుపై వైకాపా నేతల వివరణ

వైకాపా-లోక్‌సభ

కడప: గురువారం కడపలో కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగితే కొంతమంది కీలక నేతలు పార్టీ మారే ఆలోచనతోనే సమావేశానికి రాలేదని మీడియాలో వచ్చిన  కథనాలను వైకాపా నేతలు ఖండించారు.శుక్రవారం రాత్రి స్థానిక వైకాపా కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, …

పూర్తి వివరాలు

విభజనోద్యమం తప్పదు

cpi roundtable

కడప: సీమహక్కులను కాలరాస్తే మరో విభజనోద్యమానికి నాందిపలుకుతాం… శ్రీశైలంలో 854 అడుగుల నీటినిల్వకై పార్టీలకు అతీతంగా ప్రజా ఉద్యమం సాగిస్తామంటూ పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, రైతుసంఘాల నాయకులు, మేధావులు, ప్రముఖులు ఉద్ఘాటించారు. స్ధానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో గురువారం 107 జీవో ఉల్లంఘనపై అఖిలపక్ష, ప్రజాసంఘాల నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం …

పూర్తి వివరాలు

సమావేశానికి రాని వైకాపా నేతలు

వైకాపా-లోక్‌సభ

కడప: గురువారం కడపలో జరిగిన వైకాపా జిల్లా సర్వసభ్య సమావేశానికి కొంతమంది నేతలు హాజరు కాలేదు. దీంతో ఆయా నేతలు వైకాపాకు దూరంగా జరుగుతున్నారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.  రాజంపేట పార్లమెంటు సభ్యడు మిథున్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, …

పూర్తి వివరాలు

హుషారెత్తిస్తున్న రాయలసీమ పాట

tappetlu

రాయలసీమ నిర్మాణ సమితి , రాయలసీమ కళాకారుల సమితి మరియు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలు కలిసి రూపొందించిన పాట సీమ గళాన్ని వినిపిస్తోంది. నిన్ననే ఈ పాటకు వీడియో రూపాన్ని you tube ద్వారా విడుదల చేశారు. హుషారైన ఈ పాట కడప.ఇన్ఫో వీక్షకుల కోసం…  

పూర్తి వివరాలు

యోవేవికి ఒకేసారి ఆరు రామన్ ఫెలోషిప్‌లు

యోగి వేమన విశ్వవిద్యాలయంపై

కడప: యోగివేమన విశ్వవిద్యాలయానికి ఒకేసారి ఆరు రామన్ ఫెలోషిప్‌లు దక్కాయి. విశ్వవిద్యాలయ సహాయాచార్యులు ఆరుగురికి యుజిసి(విశ్వవిద్యాలయ నిధుల సంఘం) ‘రామన్ ఫెలోషిప్’లను ప్రకటించింది. ఒక విశ్వవిద్యాలయం నుంచి ఒకేసారి ఆరుగురు ఫెలోషిప్లు  దక్కించుకున్న అరుదైన ఘనతను యోగివేమన విశ్వవిద్యాలయం దక్కించుకుంది. యోవేవి సహాయాచార్యులు డాక్టరు తుమ్మల చంద్రశేఖర్, డాక్టరు చంద్రఓబులరెడ్డి, డాక్టరు బి.విజయకుమార్‌నాయుడు, డాక్టరు …

పూర్తి వివరాలు
error: