రోజువారీ సర్వీసు నడపనున్న ట్రూజెట్ టికెట్ ధర రూ.1605 కడప: కడప – చెన్నై (మద్రాసు) నగరాల నడుమ ప్రతిరోజూ విమాన సర్వీసు నడిపేందుకు ట్రూజెట్ విమానయాన సంస్థ సిద్ధమైంది. మొదటి విమానం నవంబర్ 16వ తేదీ ఉదయం 9 గంటల 50 నిముషాలకు చెన్నై నుండి బయలుదేరి 10 గంటల 45 …
పూర్తి వివరాలుకడప విమానాశ్రయం నుండి ప్రయాణీకుల రాకపోకలు 2015
31 రోజులలో 1918 మంది కడప విమానమెక్కినారు మన కడప విమానాశ్రయం నుండి 2015లో 1918 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. 7 జూన్ 2015న ప్రారంభమైన కడప విమానాశ్రయం నుండి ఆ సంవత్సరం ఎయిర్ పెగాసస్ సంస్థ వారానికి మూడు రోజుల పాటు కడప – బెంగుళూరుల నడుమ విమాన సర్వీసును …
పూర్తి వివరాలుమే 3 నుండి కడప – విజయవాడల నడుమ విమాన సర్వీసు
వారానికి మూడు రోజులు…మంగళ, బుధ, గురు వారాలలో టికెట్ ధర రూ.1665 కడప: కడప – విజయవాడ నగరాల మధ్య వారానికి మూడు సార్లు విమానాన్ని నడిపేందుకు ట్రూజెట్ విమానయాన సంస్థ సిద్ధమైంది. మొదటి విమానం మే 3వ తేదీ మధ్యాహ్నం 1 గంట 35 నిముషాలకు విజయవాడ నుండి బయలుదేరి మధ్యాహ్నం …
పూర్తి వివరాలుమూడు రోజులు కాదు వారానికి నాలుగు రోజులు
కడప – హైదరాబాదు ట్రూ జెట్ విమాన సర్వీసు ముందస్తుగా బుక్ చేసుకుంటే టికెట్ ధర రూ.1665 కడప: కడప -హైదరాబాదుల మధ్య ప్రారంభం కానున్న ట్రూజెట్ విమాన సర్వీసు (Flight Number: 2T305) వారంలో నాలుగు సార్లు నడవనుంది. ప్రతి శుక్ర,శని,ఆది,సోమ వారాలలో హైదరాబాదు – కడపల మధ్య ఈ విమాన …
పూర్తి వివరాలుకడప, హైదరాబాదుల నడుమ ట్రూజెట్ విమాన సర్వీసు
ఏప్రిల్ 8 నుండిప్రారంభం శుక్ర, శని, ఆది వారాలలో కడప – హైదరాబాదు సర్వీసు కడప: కడప – హైదరాబాదు నగరాల మధ్య వారానికి మూడు సార్లు విమానాన్ని నడిపేందుకు ట్రూజెట్ విమానయాన సంస్థ సిద్ధమైంది. మొదటి విమానం ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 10 గంటల 05 నిముషాలకు హైదరాబాదు నుండి …
పూర్తి వివరాలుగాలిలో చక్కర్లు కొట్టిన కడప – బెంగుళూరు విమానం
కడప: కడప-బెంగుళూరు మధ్య నడుస్తోన్నఎయిర్ పెగాసస్ విమానం గురువారం ఉదయం కడపలో ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించక సుమారు అరగంటకు పైగా గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం ఏటీసీ అనుమతితో విమానాన్ని పెలైట్ సురక్షితంగా కిందకు దించారు. దాదాపు 45 నిమిషాలు ఆలస్యంగా టేకాఫ్ తీసుకొని బెంగుళూరుకు వెళ్లింది. బెంగుళూరు నుంచి ఉదయం …
పూర్తి వివరాలుకడపకు తొలి విమానమొచ్చింది
కడప: బెంగుళూరు నుండి ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 40 నిముషాలకు బయలుదేరిన ఎయిర్ పెగాసస్ విమానం ( OP 131) 11 గంటల 30 నిముషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంది. సుమారు 60 మంది ప్రయాణికులు ఈ విమానం ద్వారా బెంగుళూరు నుండి కడపకు వచ్చారు. అంతకు మునుపు విమానాశ్రయ …
పూర్తి వివరాలురోంతసేపట్లో కడప విమానాశ్రయ ప్రారంభోత్సవం
కడప: ఈరోజు ఉదయం 11 గంటల 15 నిముషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప విమానశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సుజనా చౌదరి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. …
పూర్తి వివరాలు