- ఆదివారం ఉదయం 9.45 గంటలకు హైదరాబాదులో ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు.
- 11.15 గంటలకు విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
- తర్వాత రోడ్డు మార్గాన బయలుదేరి 11.30 గంటలకు ఖాజీపేట ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుంటారు.
- 11.30 నుంచి 2.30 గంటల వరకు జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- మధ్యాహ్నం 2.15 గంటలకు ఖాజీపేట ఎంపీడీఓ కార్యాలయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2.30 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్కు బయలుదేరి వెళతారు.
ట్యాగ్లుchandrababu kadapa airport కడప పర్యటన కడప విమానాశ్రయం చంద్రబాబు
ఇదీ చదవండి!
ముఖ్యమంత్రి గారూ, అభినందించండి సార్!
కడప జిల్లా గురించి ఎవరూ ఏమీ అడక్కపోయినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గత రెండేళ్ళుగా చెప్తూనే వస్తున్నారు. ఆయన …