Tag Archives: నాగరాజు

రాయలసీమ మహాసభ కడప జిల్లా కమిటీ

రాయలసీమ మహాసభ

రాయలసీమ మహాసభ ఆదివారం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది.కడప జిల్లా కమిటీ సభ్యులు వీరే… అధ్యక్షుడు –  ఎన్.ఎస్.ఖలందర్ ఉపాధ్యక్షులు – నూకా రాంప్రసాద్‌రెడ్డి, తవ్వా ఓబుల్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి – జింకా సుబ్రహ్మణ్యం కార్యదర్శులు – సూర్యనారాయణరెడ్డి, పోలు కొండారెడ్డి సహాయ కార్యదర్శులు – గంగనపల్లె వెంకటరమణ, పుట్టా పెద్ద ఓబులేశు …

పూర్తి వివరాలు

సొప్పదంటు ప్రెశ్నలు (కథ) – వేంపల్లి రెడ్డినాగరాజు

బొమ్మ బొరుసు కథ

“నాయినా, నాయినా” అని పరిగెత్తుకుంటా వొచ్చె మా పిల్ల నాకొడుకు నిన్న తెల్లార్తో జలదాట్లో నీల్లు పోసుకుంటాంటే. “ఏంటికిరా అట్ల గస పోసుకుంటావొస్తివి ?” అనడిగితి సబ్బుతో వొల్లు రుద్దుకుంటా. “నీ సెల్లు పోను మోగుతాంది, అది చెప్తామనే వొస్తి ” అని చెప్పె. “సరేపా, వస్తాండాగనీ” అంటి చెంబుతో నీల్లు మింద …

పూర్తి వివరాలు

నెమిలి కత (కథ) – వేంపల్లి రెడ్డినాగరాజు

బొమ్మ బొరుసు కథ

“ఏమ్మే, పొద్దు బారెడెక్కిండాది, వాన్ని లేపగూడదా, కొంచింసేపు సదువుకోనీ” అంటి నా పెండ్లాంతో. “సలికాలం గదా,ఇంగ రోంతసేపు పొణుకోనీలేబ్బా” అనె ఆయమ్మి. “నోరు మూసుకోని చెప్పిండే పని చెయ్,నువ్వే వాన్ని సగం చెడగొడతాండావ్” అంటి గదమాయిస్తా. “అట్లయితే నువ్వే లేపుకోపో” అంటా ఇంట్లేకెల్లిపాయ నా బాశాలి. “రేయ్ , టయిం ఏడు గంటల పొద్దయితాంది,ఇంగా నిగుడుకోనే …

పూర్తి వివరాలు

21వ శతాబ్ది తెలుగు సాహిత్యం తీరుతెన్నులు – 3వ రోజు

యోగి వేమన విశ్వవిద్యాలయంపై

కథానిక, నవల, నాటకం ఏదైనా తెలుగు సాహిత్యం సామాజిక చైతన్యానికి- రుగ్మతలు రూపుమాపటానికి ఉపయుక్తమవుతుందని తెలుగు శాఖ సహ ఆచార్యుడు తప్పెట రామప్రసాద్‌రెడ్డి వివరించారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో ’21వ శతాబ్ది తెలుగు సాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సులో శుక్రవారం ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. మూఢాచారాలను రూపుమాపేందుకు సాహిత్యం …

పూర్తి వివరాలు
error: