జమ్మలమడుగులో పార్టీలు సాధించిన ఓట్ల శాతం

జమ్మలమడుగులో ఎవరికెన్ని ఓట్లు?

జమ్మలమడుగు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల తిరస్కరణ మరియు ఉపసంహరణల అనంతరం మొత్తం 12 మంది అభ్యర్థులు తుదిపోరులో తలపడ్డారు. ఈ పోరులో వైకాపా తరపున బరిలోకి దిగిన చదిపిరాల్ల ఆదినారాయణ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన రామసుబ్బారెడ్డిపై సుమారు 12వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఆదినారాయణరెడ్డి చదిపిరాళ్ల – వైకాపా – 100794

చదవండి :  నేడు గండికోట జలాశయానికి అఖిలపక్షం

రామసుబ్బారెడ్డి పొన్నపురెడ్డి – తెదేపా+భాజపా  – 88627

బ్రహ్మానందరెడ్డి పాముల – కాంగ్రెస్ – 1899

శ్రీనివాసులు తుమ్ములూరు – బసపా – 1381

శివనాధరెడ్డి చదిపిరాళ్ల – నేకాపా – 852

నారాయణరెడ్డి కందుల – పిరమిడ్ పార్టీ -608

రామకృష్ణారెడ్డి లక్కిరెడ్డి – జైసపా – 388

విజయ శేఖర్ జకట – వైఎస్సార్ ప్రజా పార్టీ – 385

షేక్ సమీరా – ఆమాద్మీ – 234

చదవండి :  సమావేశానికి రాని వైకాపా నేతలు

మునిసుబ్బారెడ్డి ఉండేల – స్వతంత్ర అభ్యర్థి – 221

జాని ముల్లా – ఫార్వర్డ్ బ్లాక్ – 139

చిన్న సంజీవరెడ్డి బాపతి – జెడియు – 132

నోటా – 756

ఇదీ చదవండి!

ఎంసెట్ 2016

ఒంటిమిట్టకు 120 ప్రత్యేక బస్సు సర్వీసులు

కడప : శ్రీరామనవమి ఉత్సవాల నేపథ్యంలో ఒంటిమిట్టకు 120 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రాంతీయ అధికారి గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: