గ్రామాల్లో అనేక తరాలుగా వివిధ ఆచారాలను పాటిస్తూ వస్తున్నారని చెప్పడానికి కోరవానిపల్లె గొర్రెల కాపరులు నిదర్శనంగా నిలిచారు. తొండూరు మండలం లోని కోరవాని పల్లెలో ఆదివారం (2/9/2011) ముద్దల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి గొర్రెల మందల వద్ద గొర్రెల కాపరులు రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా జొన్న ముద్దలు చేసి జంతు బలులు ఇచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామంలోని వేలాది గొర్రెలను రంగుల ముగ్గులపై నడిపించారు. ముగ్గుల పై గొర్రెలను నడిపిస్తే గొర్రెలకు వ్యాధులు రాకుండా ఉంటాయని గొర్రెల కాపరుల నమ్మకం!
ట్యాగ్లుcustoms and tradations of shepards customs and traditions of kadapa district kadapa koravanipalle muddala fesatival muddala panduga muddalu pulivendula rural tradations tondur tonduru
ఇదీ చదవండి!
ఏప్రిల్ 3 నుండి కడపలో పాస్‌పోర్ట్ సేవలు
కడపలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు విదేశాంగ మరియు తపాల శాఖల మధ్య అవగాహనా ఒప్పందం జిల్లా వాసులకు తిరుపతి …
sheep protect act ont aplicabulin this insident ?
please don’t menssion gorrela kaparulu , please mention mension yadavas