హోమ్ » Eventpage 4

Blog Archives

August, 2015

 • 14 August

  నందలూరు ముత్తుమారమ్మ జాతర

  tirunaalla

  When: Saturday, August 15, 2015 – Monday, August 17, 2015 all-day

  నందలూరు రైల్వేస్టేషన్ దారిలోని అరవపల్లె ముత్తు మారమ్మ ఆలయంలో జాతర మహోత్సవాలు ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాతరకు రాయలసీమ నుంచే కాకుండా …

 • 13 August

  అస్మిత : విమర్శనాత్మక వాస్తవికత – నా కథానిక

  When: Sunday, August 16, 2015 @ 10:00 AM
  Where: సిపి బ్రౌన్ సమావేశ మందిరం , కడప, ఆంధ్ర ప్రదేశ్, India

  సభాధ్యక్షత : షేక్ హుసేన్ ప్రసంగించే కథకులు : వేంపల్లి అబ్దుల్ ఖాదర్, వేంపల్లి షరీఫ్, శ్రీమతి షహనాజ్ బేగం, సయ్యద్ మహమద్ ఇనయతుల్లా నిర్వహణా సంస్థ : సాహిత్య అకాడమీ, బెంగుళూరు

 • 12 August

  గండికోట ఉత్సవాలు

  చెల్లునా నీ కీపనులు

  When: Saturday, September 26, 2015 – Sunday, September 27, 2015 all-day

  కడప: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ గండికోట ఉత్సవాలను సెప్టెంబర్ 26న నిర్వహించాలని కలెక్టర్ వెంకటరమణ ఆదేశించారు. బుధవారం సభాభవన్‌లో నిర్వహించిన జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న గండికోట ఉత్సవాలు, 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమాలను నిర్వహించేందుకు వేదిక, రిసెప్షన్, …

 • 11 August

  హాస్యనటుడు పద్మనాభం వర్ధంతి

  పద్మనాభం

  When: Friday, February 20, 2015 all-day

  ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు. ఫిబ్రవరి 20, 2010 …

 • 11 August

  హాస్యనటుడు పద్మనాభం జయంతి

  When: Thursday, August 20, 2015 all-day

  ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు. ఫిబ్రవరి 20, 2010 …

 • 11 August

  పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి

  పుట్టపర్తి తొలిపలుకు

  When: Saturday, March 28, 2015 all-day

  తెలుగు సాహిత్యంలో ఇరవయ్యో శతాబ్దిలో అత్యంత ప్రతిభావంతులైన ఇంకా కొన్ని తరాలు కూడా చెప్పుకోగల గొప్ప రచయితలు ఐదుగురిని లేదా ఆరుగురిని ఎంపిక చేయాలంటే ఎవరు ఈ పరిగణనకు పూనుకున్నా అందులో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఒకరై వుండడం అనివార్యం. పుట్టపర్తివారు మహాకవి. మహాపండితుడు. గొప్ప భక్తుడు. గొప్ప వాగ్గేయకారుడు. జ్ఞాని. ఆధునిక మహాకావ్యంగా పలువురు …

 • 11 August

  పుట్టపర్తి నారాయణాచార్యుల వర్ధంతి

  పుట్టపర్తి తొలిపలుకు

  When: Tuesday, September 1, 2015 all-day

  తెలుగు సాహిత్యంలో ఇరవయ్యో శతాబ్దిలో అత్యంత ప్రతిభావంతులైన ఇంకా కొన్ని తరాలు కూడా చెప్పుకోగల గొప్ప రచయితలు ఐదుగురిని లేదా ఆరుగురిని ఎంపిక చేయాలంటే ఎవరు ఈ పరిగణనకు పూనుకున్నా అందులో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఒకరై వుండడం అనివార్యం. పుట్టపర్తివారు మహాకవి. మహాపండితుడు. గొప్ప భక్తుడు. గొప్ప వాగ్గేయకారుడు. జ్ఞాని. ఆధునిక మహాకావ్యంగా పలువురు …

 • 10 August

  వైసివి రెడ్డి జయంతి

  When: Saturday, February 14, 2015 all-day

  వైసివిరెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి అభ్యుదయవాది- కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు. 1968 ఏప్రిల్‌నుండి 1969 అక్టోబర్‌ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు. వైసివి కథలన్నీ 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడ్డాయి. ‘తొలకరి చినుకులు’ అన్న …

 • 10 August

  వైసివి రెడ్డి వర్ధంతి

  When: Thursday, October 8, 2015 all-day

error: