కడప: జిల్లాలో పలు చోట్ల అనధికారికంగా నిషేదాజ్క్షలను జారీ చేశారు. ఈ సాయంత్రం నుండి మైదుకూరు, బద్వేలు, కడప, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు సహా జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసుల మోహరించారు. కడప తిరుపతి మార్గంలో బస్సు సర్వీసులను కొద్ది సేపటి క్రితం నిలిపివేసినట్లు వార్తలు వెలుడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో విద్యుత్తూ సరఫరాను ఆపివేశారు.
ట్యాగ్లుapsrtc bus kadapa tirupati
ఇదీ చదవండి!
జీవో120ని తక్షణమే ఉపసంహరించుకోవాల…
తిరుపతి ధర్నా విజయవంతం ప్రభుత్వ కనుసన్నల్లో ధర్నా అడ్డుకోవటానికి అధికారుల ప్రయత్నం తరలివచ్చిన విద్యార్థులు… నేతలు, రాజకీయ పక్షాలు దూరం …